సిద్ధూ జొన్నలగడ్డకు బడా ప్రొడ్యూసర్ బంఫర్ ఆఫర్..!

Published on Apr 20, 2022 2:02 am IST

డీజే టిల్లు సినిమాతో యూత్‌లొ ఫుల్ క్రేజ్‌ని సంపాదించుకున్న సిద్ధూ జొన్నలగడ్డకు తాజాగా ఓ బడా నిర్మాత బంఫర్ ఆఫర్ ఇచ్చినట్టు ఉన్నాడు.. ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం సిద్దూ జొన్నల గడ్డ స్వతాహాగా రైటర్ కావడంతో స్క్రిప్ట్‌తో తన వద్దకు రావాలని దిల్‌రాజ్ చెప్పాడట.

స్టోరీ ఒకే అయితే ఇమ్మిడేట్‌గా సినిమా చేద్దామని కమిట్‌మెంట్ కూడా ఇచ్చాడట. దీంతో ఈ యంగ్ హీరో ఇప్పుడు ఓ కొత్త పాయింట్‌తో స్టోరీని రాసుకునే పనిలో పడ్డాడట. చూడాలి మరీ ఈ సారి సిద్దూ ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో.

సంబంధిత సమాచారం :