ప్రకటన : తెలుగు కంటెంట్ రైటర్స్ కావలెను

Published on Jun 2, 2019 3:00 pm IST

కంపెనీ : మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రై. లిమిటెడ్

పోస్ట్ : ఫుల్ టైమ్ తెలుగు పొలిటికల్ కంటెంట్ రైటర్

అనుభవం : 1 – 5 సంవత్సరం

వర్క్ లొకేషన్ : హైదరాబాద్

ప్రస్తుతం మా వెబ్ సైట్లో తెలుగు మూవీ మరియు పొలిటికల్ కంటెంట్ రైటర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నవి. కావునా సినిమాలు, రాజకీయాలపై మంచి అవగాహన మరియు ఆసక్తి ఉన్నవారు సంప్రదించగలరు.

జాబ్ ప్రొఫైల్ :

– కచ్చితంగా ప్రస్తుత సినిమా, రాజకీయ విషయాలపైన అవగాహన ఉండాలి.

– ఎంతో శ్రద్దగా, కష్టపడి పనిచెయ్యాలి.

– షిఫ్టులకి అనుకూలంగా పనిచేసేలా ఉండాలి

– న్యూస్ చాలా ఆసక్తిగా, క్రియేటివిటీగా రాసేలా ఉండాలి.

– కంటెంట్, సైట్ మైంటైన్ చెయ్యడమే కాకుండా సోషల్ మీడియా ప్రమోషన్స్ గురించి తెలిసుండాలి.

ఆసక్తి ఉన్న వారు ఈ క్రింద తెలియపరిచిన ఫోన్ నెంబర్ కి కాల్ చెయ్యగలరు లేదా క్రింద తెలియపరిచిన ఈ మెయిల్ ఐడికి మీ రెస్యూమ్ ని మెయిల్ చెయ్యగలరు.

కాంటాక్ట్ పర్సన్ : బి. నాగిరెడ్డి

ఈ మెయిల్ అడ్రస్ : 123telugucontact@gmail.com

ఫోన్ : 9948223552

సంబంధిత సమాచారం :

X
More