మహేష్ సినిమాలో చాన్నాళ్ళకి ఈ క్రేజీ నెంబర్.?

మహేష్ సినిమాలో చాన్నాళ్ళకి ఈ క్రేజీ నెంబర్.?

Published on Nov 27, 2022 8:00 AM IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ప్లాన్ చేసిన మూడో చిత్రం కోసం అందరికీ తెలిసిందే. వీరి కాంబోలో ఇది హ్యాట్రిక్ సినిమా కాగా దీనిపై ఐటీ నెస్ట్ లెవెల్ హైప్ ఇప్పుడు నెలకొంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ ఓ షెడ్యూల్ కంప్లీట్ కాగా ఏ డిసెంబర్ నుంచి అయితే మరో షెడ్యూల్ స్టార్ట్ కానుంది.

అయితే లేటెస్ట్ గా ఈ సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే తెలుస్తుంది. ఈ చిత్రంలో చాలా కాలం తర్వాత త్రివిక్రమ్ మరియు మహేష్ సినిమాల నుంచి ఐటెమ్ నెంబర్ ఉండనున్నట్టు తెలుస్తుంది. గతంలో అత్తారింటికి దారేది లో ఓ స్పెషల్ సాంగ్ త్రివిక్రమ్ చేయగా మహేష్ అయితే “ఆగడు” సినిమాలో చేసాడు.

అయితే సరిలేరు నీకెవ్వరు లో తమన్నాతో సాంగ్ ని స్పెషల్ సాంగ్ కాగా లాస్ట్ ఐటెం నెంబర్ గా అయితే మహేష్ ఫ్యాన్స్ ఆగడు లోనిదే అని ఫిక్స్ అయ్యారు. ఇక ఫైనల్ గా తమ క్రేజీ కాంబినేషన్ నుంచి ఈ సాంగ్ ఫిక్స్ అయ్యేసరికి మరింత ఆసక్తిగా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అలాగే ఈ సాంగ్ కోసం కూడా త్రివిక్రమ్ ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని చూస్తున్నట్టుగా కూడా టాక్.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు