“దసరా” అగ్రెసివ్ ప్రమోషన్స్ కంటిన్యూ.!

Published on Mar 5, 2023 4:00 pm IST

నాచురల్ స్టార్ నాని హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సాలిడ్ పాన్ ఇండియా సినిమా “దసరా” కోసం తెలిసిందే. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సాలిడ్ నాటు యాక్షన్ డ్రామాపై అయితే చిత్ర యూనిట్ అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు. అందుకే ఈ సినిమా రిలీజ్ నాటికి ప్రమోషన్స్ ని భారీ ప్రమోషన్స్ ని ప్లాన్ చేశారు.

ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో అనేక ప్రాంతాల్లో ఇంట్రెస్టింగ్ ప్రమోషన్స్ స్టార్ట్ చేయగా ఇప్పుడు తెలుగులో కూడా అగ్రెసివ్ ప్రమోషన్స్ ని మేకర్స్ స్టార్ట్ చేశారు. పలు టెలివిజన్ షోస్ లో కూడా కనిపించడం స్టార్ట్ చేశారు. దీనితో అయితే దసరా కి అదిరే ప్రమోషన్స్ ని స్టార్ట్ చేసారని చెప్పాలి. ఇక ఈ సినిమాకి అయితే సంతోష్ నారాయణన్ సంగీతం అందించగా ఎస్ ఎల్ వి సినిమాస్ వారు భారీ బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మాణం వహించారు. అలాగే ఈ మార్చ్ 30 న పాన్ ఇండియా లెవెల్లో ఏఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

సంబంధిత సమాచారం :