తమిళ నాట అజిత్ సినిమా డామినేషనే..!

తమిళ నాట అజిత్ సినిమా డామినేషనే..!

Published on Nov 29, 2022 11:30 AM IST

తమిళ సినిమా దగ్గర బీహార్ క్రేజ్ ఉన్నటువంటి స్టార్ హీరోస్ లో థలా అజిత్ కుమార్ కూడా ఒకరు. మరి అజిత్ హీరోగా ప్రస్తుతం తన లాస్ట్ సాలిడ్ హిట్ “వలిమై” దర్శకుడు వినోద్ తో చేస్తున్న చిత్రం “తునివు”. మరి దీనిపై కూడా అనేక అంచనాలు నెలకొనగా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. అయితే తమిళ్ లో అదే సమయానికి దళపతి విజయ్ సినిమా కూడా ఉండగా పోటీ అయితే గట్టిగా ఉంటుంది అని కన్ఫర్మ్ అయ్యింది.

కానీ ఏ పోటీలో మాత్రం రిలీజ్ విషయంలో అజిత్ సినిమానే డామినేట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అక్కడ అత్యధిక స్క్రీన్ లు అయితే థియేటర్స్ వారు తునివు కే కేటాయిస్తున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చెప్తున్నాయి. దీనితో ఐటీ తమిళ నాట అజిత్ సినిమా గ్రాండ్ రిలీజ్ తో రాబోతుంది అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో మంజు వారియర్ ఫీమేల్ లీడ్ లో కనిపించనుండగా జిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే బోనీ కపూర్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు