బోయపాటి తో అక్కినేని యువ హీరో !

akhil boyapati srinu
మాస్ ఇమేజ్ కోసం ఎదురుచూస్తున్నాడు అక్కినేని యువ హీరో అఖిల్. ఆయన నటించిన ‘అఖిల్ , హలో’ చిత్రాలు లవ్ స్టోరీ చిత్రాలే కావడం ప్రస్తుతం నటిస్తున్న3వ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ కూడా పూర్తిగా రొమాంటిక్ ఎంటర్టైనెర్ కావడంతో ఒక యాక్షన్ సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు.

మాస్ చిత్రాలను తెరకెక్కించడంలో దిట్టయినా దర్శకుడు బోయపాటి శ్రీను, అఖిల్ కోసం ఒక కథను సిద్ధం చేస్తున్నాడట. పక్క యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈచిత్రం రూపొందనట. ప్రస్తుతం ఈ దర్శకుడు రామ్ చరణ్ 12వచిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అతరువాత బాలకృష్ణ సినిమాను రెండు నెలల్లో పూర్తి చేసి అఖిల్ తో చేయబోయే సినిమాను మొదలుపెట్టనున్నాడట.

Exit mobile version