నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అలియా “డార్లింగ్స్”

నెట్‌ఫ్లిక్స్‌లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న అలియా “డార్లింగ్స్”

Published on Aug 18, 2022 8:09 PM IST

అలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన డార్లింగ్స్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రం సమాజంలోని సున్నితమైన సమస్యను ప్రదర్శించినందుకు విమర్శకుల ప్రశంసలు అందుకుంటుంది. అలియా, విజయ్ వర్మ, షెఫాలీ షాలు ఒకరితో ఒకరు పోటీపడి ఈ చిత్రం లో నటించడం జరిగింది. ఇప్పుడు ఈ చిత్రం స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో వరుసగా రెండు వారాల పాటు గ్లోబల్ టాప్ 10 నాన్ ఇంగ్లీష్ చిత్రాలలో ట్రెండ్‌ను కొనసాగించింది.

అంతే కాదు, నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధికంగా వీక్షించబడిన ఆంగ్లేతర భారతీయ అసలైన చిత్రంగా కూడా కొనసాగింది. ఈ చిత్రానికి జస్మీత్ కె. రీన్ దర్శకుడు గా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు