“ఆదిపురుష్” ఆ అప్డేట్ కోసం అంతా వెయిటింగ్.!

“ఆదిపురుష్” ఆ అప్డేట్ కోసం అంతా వెయిటింగ్.!

Published on Nov 1, 2022 4:00 PM IST

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ భారీ చిత్రాల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న అల్రెడీ చిత్రం “ఆదిపురుష్” కూడా ఒకటి. దర్శకుడు ఓంరౌత్ తెరకెక్కించిన ఈ భారీ చిత్రం పై ఇప్పుడు సినీ వర్గాల్లో వాయిదా అంటూ చాలా వరకు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి దీనితో అయితే సంక్రాంతి రేస్ లో లేదనే వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇక ఆల్ మోస్ట్ ఇది కన్ఫర్మే అన్నట్టుగా తెలుస్తుండగా దీనిపై అయితే ఓ తుది క్లారిటీ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఆదిపురుష్ వాయిదా పడిందా లేదా లేకపోతే అయితే ఎప్పుడు కొత్త రిలీజ్ అనే అంశాల పై క్లారిటీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరి ఆదిపురుష్ అయితే ఎప్పుడు విడుదల అవుతుందో అనేది చూడాలి. ఒక ఈ చిత్రంలో కృతి సనన్ హీరోయిన్ గా నటించగా సైఫ్ అలీఖాన్ రావణ పాత్రలో నటించాడు అలాగే భూషణ్ కుమార్, ఓంరౌత్ లు నిర్మాణం వహించగా మేకర్స్ 3D లో భారీ రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు