భారత్ పాక్ మ్యాచ్ ను కుటుంబ సభ్యుల తో కలిసి చూస్తున్న అల్లు అర్జున్

Published on Oct 24, 2021 10:36 pm IST

ప్రపంచ టీ 20 వరల్డ్ కప్ కీలక మ్యాచ్ అయిన భారత్ పాక్ మ్యాచ్ నేడు జరుగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సినీ పరిశ్రమ కి చెందిన వారు సైతం క్రికెట్ ను చూస్తూనే ఉంటారు. మ్యాచ్ జరుగుతున్న సమయం లో అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో మ్యాచ్ చూస్తున్నట్లు ఒక వీడియో ను సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది.

ఈ వీడియో లో అల్లు అర్హ మరియు అల్లు అయాన్ లతో అల్లు అర్జున్ కూడా ఉన్నారు. ఈ వీడియో ను అల్లు స్నేహ రెడ్డి తీసినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టిివ్ గా ఉండే అల్లు స్నేహ రెడ్డి సోషల్ మీడియా లో వీడియో ను షేర్ చేయడం తో అది కాస్త వైరల్ గా మారుతోంది.

సంబంధిత సమాచారం :

More