సూపర్ స్టైలిష్, కూల్ గా అల్లు అర్జున్ లేటెస్ట్ స్టిల్!

Published on Feb 17, 2023 1:00 am IST


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రం తో సూపర్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. ఈ చిత్రం తో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోగా మాత్రమే కాకుండా, గ్లోబల్ గా ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ చిత్రం లో నటిస్తున్నారు. ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజా గా ఇలాన్ స్టార్ లేటెస్ట్ పిక్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఈ పిక్ లో అల్లు అర్జున్ సూపర్ స్టైలిష్ గా, కూల్ గా కనిపిస్తున్నారు. అల్లు అర్జున్ ప్రస్తుతం కెరీర్ లో చాలా బిజీగా ఉన్నారు. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప ది రూల్ అనంతరం పలు ప్రాజెక్ట్ లను కలిగి ఉన్నాడు.

సంబంధిత సమాచారం :