టాక్..సూర్య బర్త్ డేకి ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి ట్రీట్.?

Published on Jul 20, 2022 2:00 pm IST

కోలీవుడ్ స్టార్ హీరో అయినటువంటి సూర్య రీసెంట్ గానే పలు సినిమాల్లో సాలిడ్ క్యామియో రోల్స్ లో కనిపించి అదరగొట్టాడు. దీంతో తన నెక్స్ట్ డైరెక్ట్ సినిమాలపై భారీ అంచనాలు మరింత స్థాయిలో పెరుగుతున్నాయి. మరి సూర్య సెటప్ చేసుకున్న లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ లైనప్ లో మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ గా దర్శకుడు వెట్రిమారన్ తో ప్లాన్ చేసిన సినిమా “వాడి వాసల్” కూడా ఒకటి.

ఈ సినిమా అనౌన్స్ అవ్వడంతోనే సాలిడ్ అంచనాలు నెలకొల్పుకోగా ఇప్పుడు ఈ సెన్సేషనల్ కాంబో పైనే ఆసక్తికర బజ్ ఒకటి వినిపిస్తుంది. మేకర్స్ అయితే ఈ సినిమా నుంచి ఈ జూలై 23 సూర్య బర్త్ డే కానుకగా ఒక ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ వీడియోని రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారట. అసలే సూర్య వెట్రిమారన్ కాంబోపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ గ్లింప్స్ అయితే ఎంత నాచురల్ గా ఉంటుందో చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :