లేటెస్ట్..హాట్ స్టార్ తో అనిరుద్ నుంచి మాసివ్ అనౌన్స్మెంట్.!

లేటెస్ట్..హాట్ స్టార్ తో అనిరుద్ నుంచి మాసివ్ అనౌన్స్మెంట్.!

Published on Aug 19, 2022 1:03 PM IST

ఒక్క మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా సంగీత దర్శకుడు అనిరుద్ తనకంటూ ఒక స్పెషల్ మార్క్ ని ఏర్పర్చుకున్నాడు. ఇప్పుడు కూడా ఒకదాన్ని మించి సాలిడ్ ఆల్బమ్ మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లతో ఆడియెన్స్ కి అదిరే ట్రీట్ ని తాను ఇస్తున్నాడు. మరి ఈ చిత్రాలతో బిజీగా ఉన్న తాను లేటెస్ట్ గా ఓ మాసివ్ అనౌన్సమెంట్ ని అయితే అందించాడు.

ప్రపంచ వ్యాప్తంగా మోస్ట్ పాపులర్ ఓటిటి యాప్ అయినటువంటి డిస్నీ+ హాట్ స్టార్ లో ఓ క్రేజీ ఈవెంట్ లాంటిది ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. మరి దీనిపై అయితే ఓ ఇంట్రెస్టింగ్ సాలిడ్ పోస్టర్ ని కూడా డిజైన్ చేసి “రాక్ స్టార్ ఆన్ హాట్ స్టార్” అంటూ ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అనౌన్స్ చేశారు. మరి అతి త్వరలోనే స్ట్రీమింగ్ కావాల్సి ఉన్న ఈ ఈవెంట్.. దీనిపై అయితే మున్ముందు మరింత సమాచారం రావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు