“గేమ్ ఛేంజర్” లో ఆమె సర్ప్రైజ్ ప్యాకేజ్.!

“గేమ్ ఛేంజర్” లో ఆమె సర్ప్రైజ్ ప్యాకేజ్.!

Published on Jan 11, 2025 7:03 AM IST

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు శంకర్ కలయికలో తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా సినిమా “గేమ్ ఛేంజర్” కోసం అందరికీ తెలిసిందే. ఎన్నో అంచనాలు నడుమ తెరకెక్కి వచ్చిన ఈ సినిమా అంచనాలు రీచ్ అయ్యి సాలిడ్ వసూళ్లు సహా బుకింగ్స్ అందుకుంది. ఇలా గ్లోబల్ స్టార్ మేనియా సినిమాకి కనిపించగా ఈ చిత్రంలో ఉన్న పలు సర్ప్రైజ్ లలో నటి అంజలి కూడా ఒకరని చెప్పాల్సి.

సినిమాలో అంజలికి చాలా బలమైన రోల్ ఉంటుంది అని అనుకున్నారు కానీ ఈ రేంజ్ లో ఉంటుంది అని బహుశా ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే తను కూడా పెర్ఫార్మన్స్ తో అందరినీ సర్ప్రైజ్ చేసింది. ఇలా గేమ్ ఛేంజర్ లో తను కూడా ఒక సర్ప్రైజ్ ప్యాకేజీలా నిలిచింది అని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మాణం వహించగా థమన్ సంగీత దర్శకుడిగా పని చేసాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు