“రాధే శ్యామ్” నుంచి మరో బ్యూటిఫుల్ అప్డేట్ వచ్చేసింది.!

Published on Nov 28, 2021 11:07 am IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ ఫా దర్శకుడు రాధ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న మోస్ట్ అవైటెడ్ భారీ సినిమా “రాధే శ్యామ్” కోసం తెలిసిందే. ఇక రిలీజ్ సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఆసక్తికర అప్డేట్స్ ని ఇవ్వడం కూడా స్టార్ట్ చేశారు. ఇక నిన్ననే ఈ చిత్రం నుంచి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని కూడా యూవీ క్రియేషన్స్ వారు ఊహించని విధంగా అనౌన్స్ చేసారు.

మరి ఇప్పుడు ఈ బిగ్ అప్డేట్ ని రివీల్ చేసారు. రెండో సాంగ్ ని కూడా ఒక బ్యూటిఫుల్ నెంబర్ ని రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేసారు. ఒకటే హార్ట్ రెండు హార్ట్ బీట్స్ అన్నట్టుగా ఈ సాంగ్ టీజర్ ని రేపు రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసారు. ఇక అలాగే హిందీ వెర్షన్ కి మధ్యాహ్నం 1 గంటకి రిలీజ్ చేస్తుండగా తెలుగు సహా ఇతర సౌత్ భాషల్లో సాయంత్రం 7 గంటలకి రిలీజ్ చేస్తున్నట్టు అద్భుతమైన పోస్టర్ తో అనౌన్స్ చేశారు. ఇక ఈ ప్రోమో ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :