“ది వారియర్” నుంచి మరో క్రేజీ సాంగ్ కి రంగం సిద్ధం.!

Published on Jul 5, 2022 1:45 pm IST

మన టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ కృతి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు ఎన్ లింగుసామి తెరకెక్కించిన లేటెస్ట్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం “ది వారియర్”. రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ కి కూడా మాసివ్ రెస్పాన్స్ రాగా ఈ సినిమాకి సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్ నుంచి మించి ఒకటి హిట్ అవుతున్నాయి.

మరి ఆల్రెడీ ఇప్పటికే పలు సాంగ్స్ వచ్చి హిట్ అవ్వగా ఇప్పుడు మరో సాంగ్ ఈ సినిమా నుంచి రిలీజ్ కి సిద్ధం అవుతుంది. కలర్స్ సాంగ్ అంటూ అనౌన్స్ చేసిన ఈ సాంగ్ ని రేవు జూలై 6న సాయంత్రం 7 గంటల 21 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు.

మరి ఈ సాంగ్ లో రామ్ లుక్స్ అయితే మంచి యంగ్ గా ట్రైలర్ లో చూపించిన కొన్ని ఫ్రేమ్స్ తో కనిపిస్తుంది. దీనితో రామ్ నుంచి అయితే తన లుక్స్ పరంగా మరింత ఛార్మింగ్ గా కనిపిస్తాడని చెప్పాలి. ఇక ఈ చిత్రాన్ని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ వారు నిర్మాణం వహించగా ఈ జూలై 14న ఈ చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :