లేటెస్ట్..కరోనా నుంచి కోలుకున్న మరో స్టార్ హీరోయిన్.!

లేటెస్ట్..కరోనా నుంచి కోలుకున్న మరో స్టార్ హీరోయిన్.!

Published on Jan 18, 2022 12:04 PM IST


మరల ప్రపంచ వ్యాప్తంగా కూడా ఈ కొత్త ఏడాది 2022 స్టార్ట్ అవుతుండడంతోనే కరోనా మూడో వేవ్ స్టార్ట్ అయ్యి షాక్ ఇచ్చింది. ఒక పక్క ఎప్పుడు నుంచో ఆడియెన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న భారీ సినిమాలు ఆగిపోవడం ఒకెత్తు అయితే అనూహ్యం కేవలం రోజుల వ్యవధిలో చాలా మంది సినీ ప్రముఖులు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడం ఇంకో ఎత్తు అయితే ఇది కాస్త ఆందోళన కలిగించినా తర్వాత ఒక్కొక్కరిగా కోలుకుంటుండడం కాస్త ఉపశమనం కలిగించింది.

అయితే రీసెంట్ గానే మన సౌత్ ఇండియన్ సినిమా దగ్గర స్టార్ హీరోయిన్ అయిన త్రిష కరోనా నుంచి కోలుకోగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ అయినటువంటి నటి కీర్తి సురేష్ తాను కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నట్టు తెలిపింది. నెగిటివ్ అనేది ఇపుడు రోజుల్లో పాజిటివ్ గా మారిందని ఫైనల్ గా తాను కరోనా నెగిటివ్ అయ్యానని తన కోసం ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలుపుతున్నానని, అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇప్పుడు తెలియజేసింది.

https://www.instagram.com/p/CY26nvgpNuw/?utm_source=ig_web_copy_link

సంబంధిత సమాచారం

తాజా వార్తలు