నాని “అంటే సుందరానికి” లుక్ కి సూపర్ రెస్పాన్స్!

Published on Jan 2, 2022 10:18 pm IST


న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం అంటే సుందరానికి. ఈ చిత్రం కి సంబంధించిన లుక్ ను చిత్ర యూనిట్ తాజాగా జెరోత్ లుక్ ఆఫ్ సుందర్ పేరిట విడుదల చేయడం జరిగింది. ఈ వీడియో లో నాని డిఫెరెంట్ గా కనిపిస్తున్నారు. సోషల్ మీడియా లో, యూ ట్యూబ్ లో ఈ లుక్ కి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

ఈ చిత్రం లో నజ్రియా ఫాహద్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని మరియు రవి శంకర్ వై లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ను వీలైన త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రానికి వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :