“అరబిక్ కుతు” కు అనుపమ పరమేశ్వరన్ స్టెప్పులు

Published on Apr 15, 2022 5:12 pm IST


బబ్లీ నటి అనుపమ పరమేశ్వరన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులతో బిజీగా ఉంది. విషు సందర్భంగా, నటి సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన పోస్ట్‌ను చేయడం జరిగింది. విజయ్ హీరోగా నటించిన బీస్ట్ చిత్రం లోని అరబిక్ కుతు పాటకు స్టెప్పులు వేయడం జరిగింది.

అనుపమ పరమేశ్వరన్ చీర కట్టుకుని హిట్ ట్రాక్‌లో డ్యాన్స్ చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్‌గా పోస్ట్ చేసింది. ఈ వీడియోకు మంచి వ్యూస్ వస్తున్నాయి. రౌడీ బాయ్స్‌లో చివరిగా కనిపించిన అనుపమ పరమేశ్వరన్ తదుపరి 18 పేజెస్, కార్తికేయ 2 మరియు బటర్‌ఫ్లై చిత్రాల లో కనిపించనుంది.

సంబంధిత సమాచారం :