భారి రేటుకు అమ్ముడైన భాగుమతి తమిళ్ రైట్స్ !
Published on Nov 28, 2017 12:49 pm IST

అనుష్క ప్రధాన పాత్ర లో జి.అశోక్ దర్శకత్వంలో యు.వి. క్రియేషన్స్ నిర్మిస్తున్న భాగుమతి. షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మహానుబావుడు సినిమా తరువాత యు.వి. క్రియేషన్స్ సంస్థ నుండి వస్తున్నా సినిమా ఇదే అవ్వడం విశేషం.

తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా తమిళ హక్కులను స్టూడియో గ్రీన్ సంస్థ 15కోట్లకు కొనుగోలు చేసింది. బాహుబలి సినిమా తరువాత అనుష్క మార్కెట్ భారీగా పెరిగింది. తమన్ భాగుమతి సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

 
Like us on Facebook