మురగదాస్ కథ తో త్రిష !

Trisha1

ఇటీవల సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన పేట తో ప్రేక్షకులముందుకు వచ్చిన సీనియర్ హీరోయిన్ త్రిష ఆ తరువాత కొంచెం గ్యాప్ తీసుకోని ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. శరవణన్ తెరెకెక్కించనున్న ఈ చిత్రానికి ప్రముఖ డైరెక్టర్ ఏ ఆర్ మురగదాస్ స్టోరీ అందించనున్నారు.

లైకా ప్రొడక్షన్స్ నిర్మించనున్న ఈ చిత్రం త్వరలోనే లాంచ్ కానుంది. ఇక త్రిష సోలోగా లీడ్ రోల్ లో నటించిన చిత్రాల్లో ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా హిట్ కాలేదు. మరి ఈ చిత్రమైన హిట్ ఇస్తుందో లేదో చూడాలి.

Exit mobile version