యశ్ నెక్స్ట్ అనౌన్స్ మెంట్ కోసం సర్వత్రా వెయిటింగ్!

Published on Apr 21, 2022 3:00 pm IST


యష్ తన కొత్త సినిమా KGF 2 సూపర్ సక్సెస్‌తో టాప్ ఫామ్‌లో ఉన్నాడు. ఆ సినిమా వసూళ్లు సాధిస్తున్న తీరు యష్‌ని దేశంలో ఓవర్‌నైట్ సెన్సేషన్ చేసింది. ఇప్పుడు యష్ తదుపరి చిత్రం ఏంటనేది అందరూ తెలుసుకోవాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి, స్టార్ హీరో తన తదుపరి ప్రాజెక్ట్ కి సంతకం కూడా చేయలేదు.

అతను ఏమి చేస్తున్నాడో చాలామందికి క్లూ లేదు. దీంతో ఆయన తదుపరి ఎత్తుగడ ఏంటనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కన్నడ దర్శకుడితో అయినా హిందీలో సినిమా చేస్తాడా? ఏదైనా జరగొచ్చు. మరి అతని నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :