“అవతార్ 2” కి ఇండియాలో ఓపెనింగ్స్ ప్రిడిక్షన్.!

“అవతార్ 2” కి ఇండియాలో ఓపెనింగ్స్ ప్రిడిక్షన్.!

Published on Dec 15, 2022 5:00 PM IST

మరికొన్ని గంటల్లో ప్రపంచ సినిమా అయితే ఎన్నో ఏళ్ల నుంచి ఎదురు బిగ్గెస్ట్ విజువల్ వండర్ ని విట్నెస్ చేయనుంది. మరి ఆల్రెడీ అయితే పలు దేశాల్లో రిలీజ్ ఈ డిసెంబర్ 16 నుంచి అయితే వరల్డ్ వైడ్ అధిక శాతంలో రిలీజ్ కాబోతుంది. ఇక మన దేశంలో అయితే అవతార్ 2 భారీ హైప్ తో రిలీజ్ అవుతుండగా ఆల్రెడీ రికార్డు బ్రేకింగ్ టికెట్ సేల్స్ అయితే ఈ చిత్రానికి నడుస్తున్నాయి.

మరి దీనితో అయితే మొదటి రోజు ఇండియా వైడ్ ఈ చిత్రం భారీ వసూళ్లే నమోదు చేసే ఛాన్స్ ఉన్నట్టుగా ట్రేడ్ పండితులు చెప్తున్నారు. సుమారుగా అయితే ఈ చిత్రం ఓపెనింగ్ డే 40 కోట్ల మేర గ్రాస్ ని ఒక్క ఇండియా నుంచే రాబట్టే ఛాన్స్ ట్రేడ్ సర్కిల్స్ లో ప్రిడిక్షన్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటికే మొదటి రోజు బుకింగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దీనితో మాసివ్ ఓపెనింగ్స్ ఈ చిత్రానికి గ్యారెంటీ అనిపిస్తుంది. మరి అధికారికంగా ఈ సినిమా ఎలా పెర్ఫామ్ చేసిందో అనేది వేచి చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు