“దసరా” అవైటెడ్ ట్రైలర్ వచ్చేస్తోంది.!

Published on Mar 11, 2023 12:17 pm IST


నాచురల్ స్టార్ నాని కాస్తా ‘నాటు’రల్ స్టార్ గా మారి చేసిన పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్ చిత్రం “దసరా”. భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కి సిద్ధంగా ఉంది. మరి ఈ సాలిడ్ ప్రాజెక్ట్ ని శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించగా ఇప్పుడు చిత్ర యూనిట్ ఓ రేంజ్ లో అగ్రెసివ్ ప్రమోషన్స్ ని చేస్తున్నారు. మరి ఈ సినిమా నుంచి అసలు సిసలు ట్రీట్ మాస్ ట్రైలర్ కోసం చూస్తున్నారు.

మరి ఈ ట్రైలర్ పై అయితే మేకర్స్ ఇప్పుడు సాలిడ్ అప్డేట్ అందించారు. ఈ సినిమా ట్రైలర్ ఎప్పుడు వస్తుంది అనేది ఈరోజు సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకి రివీల్ చేయనున్నట్టుగా తెలిపారు. అలాగే ఈ సాలిడ్ ప్రాజెక్ట్ లో ఆల్రెడీ సాంగ్స్ అన్ని భాషల్లో హిట్స్ కాగా సినిమాపై హైప్ అంతా ప్రామిసింగ్ గా ఉంది. మరి ఈ అవైటెడ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :