“వాల్తేరు వీరయ్య” అవైటెడ్ అప్డేట్ వచ్చేస్తుందా.?

“వాల్తేరు వీరయ్య” అవైటెడ్ అప్డేట్ వచ్చేస్తుందా.?

Published on Dec 7, 2022 7:20 AM IST

మన టాలీవుడ్ బాస్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా టాలెంటెడ్ హీరోయిన్ శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తున్న మాస్ ఎంటర్టైనర్ చిత్రం “వాల్తేరు వీరయ్య” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రంకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా భారీ అంచనాలు అయితే ఈ సినిమాపై నెలకొన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ అవైటెడ్ సినిమాపై రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది కూడ మరింత ఆసక్తి గా మారగా ఈ బిగ్ అప్డేట్ పై క్లారిటీ బహుశా ఈరోజు కానీ రేపే కానీ వచ్చేయనున్నట్టు గా తెలుస్తోంది.

మరి జస్ట్ ఆ అనౌన్స్మెంట్ కోసం వేచి చూడాల్సిందే అని చెప్పాలి. అయితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ఈ చిత్రం సోలో రిలీజ్ గా రావచ్చని బజ్ ఉంది. మరి ఇది కూడా దానితో క్లారిఫై అవుతుంది. ఇక ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు అలాగే మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు