బాహుబలి 2 తాజా కలెక్షన్లు


రాజమౌళి బాహుబలి 2 చిత్రం విడుదలై ఆరవ వారంలోకి అడుగు పెడుతున్నా ఇంకా కొన్ని ఏరియాలలో మంచి వసూళ్లని రాబడుతోంది.తెలుగులో ఈ చిత్రం 200 కోట్ల మార్క్ కి చేరువ కాబోతోంది. బాహుబలి 2 చిత్రం 35 రోజుల్లో 192.23 కోట్ల వసూళ్లని రాబట్టింది.

200 కోట్లని అందుకోబోతున్న తోలి తెలుగు చిత్రంగా బాహుబలి 2 చరిత్ర సృష్టించనుంది. సమీప భవిష్యత్తులో ఈ మార్క్ ని అందుకోవడం ఏ తెలుగు చిత్రనికైనా కష్టమనే చెప్పాలి. బాహుబలి 2 చిత్ర కలెక్షన్లు ఏరియాల వారీగా ఈ విధంగా ఉన్నాయి.

Area Collections
నైజాం    65.05 కోట్లు
సీడెడ్ 34.10 కోట్లు
నెల్లూరు 7.74 కోట్లు
గుంటూరు 17.52 కోట్లు
కృష్ణా 13.70 కోట్లు
వెస్ట్ 12.06 కోట్లు
ఈస్ట్ 16.67 కోట్లు
ఉత్తరాంధ్ర 25.5 కోట్లు
మొత్తం షేర్ 192.23 కోట్లు