అట్టహాసంగా “బాలయ్య 108” ముహూర్తం..పిక్స్ వైరల్.!

Published on Dec 8, 2022 11:04 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం వీరసింహా రెడ్డి తర్వాత దర్శకుడు అనీల్ రావిపూడితో తన కెరీర్ లో 108వ సినిమాని ఓకే చేసిన సంగతి అందరికీ తెలిసిందే. మరి దీనిపై కూడా సాలిడ్ హైప్ సెట్ కాగా నెక్స్ట్ అయితే ఈ రోజు మేకర్స్ హైదరాబాద్ లో 9 గంటల 36 నిమిషాలకి అయితే అయితే పూజా కార్యక్రమంతో చిత్రాన్ని ఆరంభించనున్నారని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

మరి ఈ చిత్రం అయితే గ్రాండ్ ప్లానింగ్స్ తో ఎంతో అట్టహాసంగా ఈ కార్యక్రమం అనేక మంది సినీ ప్రముఖులతో జరిగింది. మరి దీనిపై పలు ఫోటోలు కూడా బయటకొచ్చి వైరల్ అవుతున్నాయి. ఇక ఈ చిత్రానికి అయితే థమన్ సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్ సినిమాస్ వారు నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఓ భారీ జైలు సెట్ లో అయితే సినిమా ఓ అదిరే యాక్షన్ బ్లాక్ తో స్టార్ట్ కానున్నట్టుగా ఇప్పుడు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :