చరణ్ కోసం గణేష్ రక్తదానం

ramcharan
బండ్ల గణేష్ కి చరణ్ కి మంచి సాన్నిహిత్యం వున్న సంగతి తెలిసినదే. వీరి మధ్య అనుబంధాన్ని మరింత అందమైన రీతిలో నేడు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేసి చాటుకున్నాడు

ఈ వేడుకలో భారీ రీతిలో మెగా అభిమానులు హాజరయ్యారు. బండ్ల గణేష్ నిర్మించిన టెంపర్ విజయానందంలో శీను, చెర్రి ల సినిమాను నిర్మిస్తున్న విషయం తెలిసినదే

Exit mobile version