‘బంగార్రాజు’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ !

Published on Jan 18, 2022 12:30 am IST

అక్కినేని నాగార్జున, అక్కినేని నాగ చైతన్య కలయికలో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ ను రాబడుతున్నాడు. సంక్రాంతి పండుగ సందర్భంగా థియేటర్ల లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తో మొత్తానికి హిట్ సినిమాగా నిలిచింది. టాలెంటెడ్ డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో అనూప్ రూబెన్స్ సంగీతం అందించిన ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా చూద్దాం.

గుంటూరు 2.35 కోట్లు
కృష్ణా 1.43 కోట్లు
నెల్లూరు 1.15 కోట్లు
నైజాం 6.65 కోట్లు
సీడెడ్ 5.45 కోట్లు
ఉత్తరాంధ్ర 2.80 కోట్లు
ఈస్ట్ 2.55 కోట్లు
వెస్ట్ 1.87 కోట్లు

ఏపీ, తెలంగాణలో కలుపుకుని మొత్తంగా చూస్తే : 24.25 కోట్లు వరకు కలెక్ట్ చేసింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 2.75 కోట్లు

ఓవరాల్ గా మొత్తం వరల్డ్ వైడ్ గా చూసుకుంటే.. 27.00 కోట్లు వరకు కలెక్ట్ చేసింది. నుంచి ఈ సినిమా పూర్తి లాభాల్లోనే నడుస్తోంది.

సంబంధిత సమాచారం :