ఫోటో మూమెంట్ : మహేష్, రామ్ చరణ్ లపై బ్యూటిఫుల్ క్లిక్

Published on Sep 20, 2023 11:14 am IST

ప్రస్తుతం మన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు కూడా తమ భారీ చిత్రాలులో బిజీగా ఉండగా ఈ చిత్రాల గ్యాప్ లో అయితే తాము లేటెస్ట్ గా ఓ చోట కలవడం జరిగింది. మన తెలుగు సినిమా దిగ్గజ నటులు దివంగత హీరో అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి కార్యక్రమంలో కలిశారు.

ఈరోజు అట్టహాసంగా ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జరుగగా ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు అలాగే రామ్ చరణ్ లు కూడా పాల్గొనగా రామ్ చరణ్ లపై కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ బయటకి వచ్చాయి. ఇద్దరు కూడా ఎంతో ఆప్యాయంగా పలకరించుకోగా వారితో పాటుగా మహేష్ భర్య నమ్రత కూడా ఉన్నారు. దీనితో ఈ ముగ్గురిపై కూడా వచ్చిన పిక్స్ మంచి వైరల్ గా మారాయి. దీనితో ఇవి చూసిన మహేష్ మరియు రామ్ చరణ్ మెగా ఫ్యాన్స్ లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :