ప్రెస్ నోట్స్ : డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో భీమ్లా.. బీమ్లా నాయక్ సంచలనం !!

Published on Mar 24, 2022 7:58 am IST

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో “పవర్” తుఫాను మొదలైంది. ఆ “స్టార్” వెలుగుల సంచలనం ఆరంభమైంది. దాని పేరు “బీమ్లా నాయక్”.  ఏ పేరు తలిస్తే అభిమానులకు పండగో… ఏ ఇమేజ్ ఫాన్స్ లో ఉత్సాహం పరవళ్లు తొక్కేలా చేస్తుందో… “పవన్ కళ్యాణ్” అనే ఆ రూపం తన నటనతో అభిమానులను ఉర్రూతలూగిస్తోంది.

“అహంకారానికి ఆత్మగౌరవానికి మధ్య జరిగే యుద్ధం..అహం దెబ్బతింటే అవసరమే ఆయుధం అవుతుంద”ని చెప్పే ఈ సినిమాతో “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” వ్యూయర్స్ లో నిజంగా పండగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తొలిసారిగా యువ కథానాయకుడు రానా దగ్గుబాటి నటించడం ఒక విశేషమైతే  మాటలలో ఎన్నో సంచలనాలు సృష్టించిన త్రివిక్రమ్ రచన  “బీమ్లా నాయక్”  ని వేరే లెవెల్లో నిలబెట్టడం ఇంకో స్పెషాలిటీ.

నిత్యా మేనన్, సంయుక్త మేనన్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా మొదటి నుంచి చివరి వరకు అద్భుతమైన ఫ్లో లో నడుస్తుంది. గ్యాప్ ఇవ్వదు. నెక్స్ట్ ఏం జరుగుతుందా అని ఇంటరెస్ట్ కలిగిస్తుంది. “బీమ్లా నాయక్” ని మిస్ అవ్వకండి. అద్భుతమైన స్ట్రీమింగ్ అనుభూతి కోసం  “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” చూడండి.

బ్లాక్ బస్టర్ “బీమ్లా నాయక్” ని “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” లో స్ట్రీమ్ చేసుకోవడం కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి: https://bit.ly/3uprqn8

బ్లాక్ బస్టర్ “భీమ్లా నాయక్” “డిస్నీ ప్లస్ హాట్ స్టార్” : ప్రోమో కోసం ఇక్క‌డ క్లిక్ చేయండి

Content Produced by: Indian Clicks, LLC

సంబంధిత సమాచారం :