ఇది గుర్తు తెచ్చుకోండి.. పవన్ ఫోటో వైరల్ !

Published on Nov 21, 2021 4:28 pm IST

పవర్ స్టార్ స్టామినా ఏమిటో బీమ్లా నాయక్ మరోసారి ఘనంగా చాటి చెబుతుందని నిర్మాత నాగవంశీ అన్నారు. ఆయన తాజాగా పవన్ కబడ్డీ అడుగుతున్న ఫోటోను ట్వీట్ చేస్తూ.. ఇది గుర్తుకు తెచ్చుకోండి. ఈ సారి కూడా మిస్ అవ్వదు. 2022 జనవరి 12న థియేటర్స్ లో చూడండి’ అంటూ ఒక మెసేజ్ పోస్ట్ చేశారు. ఈ ఫోటో చూస్తుంటే ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకులకు కూడా పూనకాలు వస్తున్నాయి.

ఇప్పుడు సోషల్ మీడియా నిండా ఈ ఫోటో లైక్స్ అండ్ షేర్సే కనిపిస్తున్నాయి. అన్నట్టు రీసెంట్ గా రిలీజ్ అయిన ‘లాలా.. బీమ్లా.. ‘ సాంగ్ కేవలం 24 గంటల్లోనే హైయెస్ట్ వ్యూస్ ను సొంతం చేసుకుని బిగ్గెస్ట్ రికార్డ్‌ ను గ్రాండ్ గా క్రియేట్ చేసింది. నిజానికి మిగిలిన ఏ హీరోకి కూడా ఈ ఘనత దక్కలేదు. అందుకే, పవన్ కళ్యాణ్ ఎప్పటికీ పవర్ స్టారే.

సంబంధిత సమాచారం :

More