రవితేజ “రావణాసుర” నుంచి ఆ బిగ్ అనౌన్సమెంట్..!

రవితేజ “రావణాసుర” నుంచి ఆ బిగ్ అనౌన్సమెంట్..!

Published on Oct 24, 2022 10:17 AM IST


మన టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ అండ్ డెడికేటెడ్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ. ఇప్పుడు మళ్ళీ తన కెరీర్ లో ఒకదాన్ని మించి ఒకటి వరుస చిత్రాలు షూటింగ్స్ తో బిజీగా ఉండగా ఆ చిత్రాల్లో దీపావళి కానుకగా అయితే తన ఇంటెన్స్ యాక్షన్ చిత్రం “రావణాసుర” నుంచి ఓ బిగ్ అప్డేట్ ని ఈరోజు రివీల్ చేస్తున్నట్టుగా మేకర్స్ నిన్న అనౌన్స్ చేశారు. మరి ఈ అప్డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది.

ఈ అవైటెడ్ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న రిలీజ్ చేస్తున్న బిగ్ అనౌన్సమెంట్ ని అయితే మేకర్స్ ఇపుడు అభిమానులకి అందించారు. ఇక ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే ఇక ఈ చిత్రంలో అయితే అను ఇమ్మానుయేల్, ఫరియా, మేఘ ఆకాష్ అలాగే దక్ష నగర్కర్ లు ఫీమేల్ లీడ్ లో కనిపించనుండగా దీనికి కూడా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు