బిగ్ బాస్ 5: ఎంటర్ టైన్మెంట్ లో దూసుకు పోతుంది గా!

Published on Oct 22, 2021 2:32 am IST


బిగ్ బాస్ రియాలిటీ షో తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్ ల పాటుగా అలరించిన ఈ బిగ్ బాస్, ఐదవ సీజన్ కూడా అదే రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోంది. ఆరవ వారం కూడా డీసెంట్ టీఆర్పీ రేటింగ్ ను సాధించడం విశేషం. అంతేకాక ఆరవ వారం నవరాత్రి స్పెషల్ ఎపిసోడ్ కి 9.41 టీఆర్పీ రావడం తో ఎంటర్ టైన్మెంట్ లో ఎలా దూసుకు పోతుంది అనేది తెలుస్తోంది. నాగార్జున అక్కినేని వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ రియాలిటీ షో ఈ ఏడాది కూడా టైటిల్ నీ ఎవరు గెలుస్తారు అనే దాని పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ కార్యక్రమం సోమవారం నుండి శుక్రవారం వరకు స్టార్ మా లో రాత్రి 10 గంటలకు ప్రసారం అవుతుంది, అదే విధంగా శని మరియు ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More