బిగ్ బాస్ 5: షణ్ముఖ్ సిరికి ఎందుకు దూరంగా ఉంటున్నాడు?

Published on Sep 23, 2021 2:00 pm IST


బిగ్ బాస్ రియాలిటీ షో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. షో లో జరుగుతున్న వరుస సంఘటనల తో ఇప్పటికే కొన్ని మార్పులు చేర్పులు వస్తున్నాయి. అయితే ఈ షో లో ముందు నుండి షణ్ముఖ్ పై అందరి ఫోకస్ ఉందని చెప్పాలి. షో మొదటి నుండి కాస్త డల్ గా కనిపించిన షణ్ముఖ్ ఇప్పుడు సిరి ను కాస్త దూరం పెడుతున్నాడు. నేడు విడుదల అయిన బిగ్ బాస్ ప్రోమో లో అది స్పష్టంగా కనిపిస్తుంది.

కెప్టెన్సీ టాస్క్ లో ఎవరు గెలిచారు. షణ్ముఖ్ సిరి ను ఎందుకు దూరం పెడుతున్నాడు అని తెలియాలంటే నేడు ప్రసారం అయ్యే బిగ్ బాస్ షో ను చూడాల్సింది. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి 10 గంటలకు స్టార్ మా లో ఈ బిగ్ బాస్ ప్రసారం కానుంది. అదే విధంగా శని మరియు ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం కానుంది.

సంబంధిత సమాచారం :