బిగ్ బాస్ 6: ఓటింగ్‌లో వెనుకంజలో ఉన్న ఈ సెలబ్రిటీ!

Published on Sep 14, 2022 2:37 pm IST

ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో మరింత ఆసక్తి గా సాగుతోంది. సీజన్ 6 లో బిగ్ బాస్ ఫుల్ ఫ్లోలో ఉంది మరియు రోజురోజుకు, చాలా డ్రామా సృష్టించబడుతుంది. ఒకరిద్దరు తప్ప కంటెస్టెంట్స్ అందరూ యాక్టివ్‌గా ఉన్నారు.

ఆ ఒక్క సెలబ్రిటీ మాత్రం వెనుకంజ లో ఉన్నారు అని చెప్పాలి. ఆమె మరెవరో కాదు అభినయశ్రీ. ఆమె డల్ హౌజ్ లో డల్ గా ఉంది. తన ఒరిజినల్ షేడ్ ను ఇంకా చూపించలేదు. ఆమె కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. పాపం, ఆమె ఓటింగ్ విభాగంలో కూడా వెనుకబడి ఉంది. ఇదే తరహాలో ఆమె డల్‌గా కొనసాగితే, షో నుండి ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో.

సంబంధిత సమాచారం :