మహేష్ కొత్త సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన కైరా అద్వాని!


మహేష్ బాబు, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భరత్ అను నేను సినిమా షూటింగ్ అల్ రెడీ స్టార్ట్ అయ్యింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కైరా అద్వాని హీరోయిన్ గా ఫైనల్ అయిన విషయం అందరికి తెలిసిందే. ఈ బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్నా షూటింగ్ లో చిత్ర యూనిట్ తో జాయిన్ అయ్యింది. ఈ సినిమాలో మహేష్ బాబు ముఖ్యమంత్రిగా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ చిత్రంలోకి కీలక సన్నివేశాలు అల్ రెడీ తెరకెక్కుతున్నాయి.