బ్రేకింగ్ : గెట్ రెడీ.. అవైటెడ్ “భీమ్లా నాయక్” ట్రైలర్ కి డేట్ ఫిక్స్..!

Published on Feb 19, 2022 4:17 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటిలు హీరోలుగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “భీమ్లా నాయక్” కోసం అందరికీ తెలిసిందే. గత మూడు రోజులు నుంచి అయితే ఓ రేంజ్ లో హైప్ తెచ్చుకున్న ఈ చిత్రం భారీ అంచనాలు అంతకంతకు పెంచుకుంటూ వెళ్తుంది. మరి ఈ గ్యాప్ లో అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న బిగ్గెస్ట్ అప్డేట్ ఈ సినిమా ట్రైలర్ కోసం..

చాలా అవైటెడ్ ట్రైలర్ గా మారిన ఈ సినిమా ట్రైలర్ పై మేకర్స్ ఇప్పుడు బ్లాస్టింగ్ అప్డేట్ ని ఇచ్చారు. ఈ సినిమా ట్రైలర్ ని ఈ సినిమా ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసిన ఫిబ్రవరి 21 నే ట్రైలర్ ని కూడా రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. టైం అయితే ఇంకా చెప్పలేదు కానీ డేట్ అయితే ఇప్పుడు వచ్చేసింది.. సో ఈ ట్రైలర్ తో మాసివ్ రికార్డ్స్ నెలకొల్పడం గ్యారెంటీ అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :