టాలీవుడ్ లో “బుట్ట బొమ్మ” సాంగ్ సెన్సేషన్ రికార్డ్!

టాలీవుడ్ లో “బుట్ట బొమ్మ” సాంగ్ సెన్సేషన్ రికార్డ్!

Published on Nov 5, 2022 1:00 AM IST


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అల వైకుంఠపురములో. ఈ చిత్రం కి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందించారు. ఈ చిత్రం లోని అన్ని పాటలు కూడా ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఈ చిత్రం లోని బుట్ట బొమ్మ సాంగ్ కి ఇంకా అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తూనే ఉంది. టాలీవుడ్ నుండి 800 మిలియన్ వ్యూస్ వచ్చిన సాంగ్ గా ఈ బుట్ట బొమ్మ నిలిచింది. అంతేకాక 5 మిలియన్స్ కి పైగా లైక్స్ వచ్చాయి. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుండి ఆదరణ పెరుగుతూనే ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు