రీమేక్స్ విషయంలో క్లారిటీగా ఉన్న చరణ్.!

రీమేక్స్ విషయంలో క్లారిటీగా ఉన్న చరణ్.!

Published on Nov 29, 2022 8:17 PM IST


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా సహా పాన్ వరల్డ్ లెవెల్లో కూడా మంచి గుర్తింపు అయితే తాను తెచ్చుకున్నాడు. ఇక ఇదిలా ఉండగా పాన్ ఇండియా సెన్సషన్ దర్శకుడు శంకర్ తో అయితే ఇప్పుడు తాను తన కెరీర్ లో 15వ సినిమా చేస్తూ బిజీగా ఉండగా తన కెరీర్ రీమేక్ సినిమాలు ఇక ముందు చేయాల్సి వస్తే అనే అంశంపై సాలిడ్ క్లారిటీ ని అయితే తాను లేటెస్ట్ ఇంటర్వ్యూ లో క్లారిటీ ఇచ్చాడు..

అయితే తాను మాట్లాడుతూ రీమేక్ సినిమాలు ఎప్పుడు ఓకే లాంటి ఆదరణ అందుకుంటాయని చెప్పలేమని అయితే తాను ఒకవేళ ఇప్పుడు రీమేక్ సినిమాలు చేయాలి అనుకుంటే డెఫినెట్ గా అది ఓటిటిలో రిలీజ్ కాకుండా ఉండాలని అలా అయితేనే తాను రీమేక్ ఓకే చేస్తానని అలాగే ప్రొడ్యూసర్స్ తో డెఫినెట్ గా ఇది వర్క్ అవుతుంది అంటే తప్ప రీమేక్స్ జోలికి వెళ్లనని చరణ్ క్లారిటీగా చెప్పేసాడు. దీనితో అయితే రీమేక్స్ విషయంలో మాత్రం తాను మంచి క్లారిటీగా ఉన్నాడని చెప్పాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు