ఊహాతీతంగా చిరు – బాబీ ప్రాజెక్ట్.. ఎంత హైప్ అయినా ఓకే!

Chiru-Bobby

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించనున్న బిగ్గెస్ ప్రాజెక్ట్ దర్శకుడు బాబీతో చేస్తున్న సంగతి తెలిసిందే. తన కెరీర్ 158వ సినిమాగా అనౌన్స్ చేసిన ఈ సినిమా ఆల్రెడీ మంచి అంచనాలు సెట్ చేసుకుంది. అయితే ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కి మాత్రం మరింత ఇంట్రెస్టింగ్ వార్తలు ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది.

లేటెస్ట్ బజ్ ప్రకారం ఈ సినిమా కోసం బాబీ చాలా బలమైన కథని సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తుంది. మెగాస్టార్ చరిష్మాకి తగ్గట్టుగా అటు తమిళ్ లో రజినీ, చిరులకి ఎలాంటి సినిమాలు పడుతున్నాయో అదే తరహాలో ఒక ప్యాకెడ్ స్క్రిప్ట్ ని సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. అంతే కాకుండా ఇంతే బలమైన కథకి అంతే బలమైన తారాగణం కూడా దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడట. ఇలా ఊహించని రేంజ్ లో ఈ సినిమా ఉంటుంది అని టాక్. సో ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కాల్సి ఉంది.

Exit mobile version