రేపు సినిమా లవర్స్ కు పండగే !రేపు ఎన్టీఆర్ నటిస్తున్న ‘అరవింద సమేత ‘చిత్ర టీజర్ రేపు ఉదయం 9 గంటలకు విడుదలకానుండగా , యువ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘గీత గోవిందం’ ప్రేక్షకులముందుకు రానుంది. ఇక అరవింద సమేత టీజర్ ఓ రేంజ్ లో ఉండనుందని ఆల్రెడీ టాక్ మొదలైంది. అభిమానులు కూడా టీజర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఇక విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ఫై కూడా పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అడ్వాన్స్ బుకింగ్ కూడా అదిరిపోయే రేంజ్ లో జరుగుతుంది. ఇక ఈ సినిమాలతో సినీ లవర్స్ కు రేపు ఎంటర్ టైన్మెంట్ పక్కాగా లభించడం ఖాయంగా కనిపిస్తుంది.

Advertising
Advertising