బిగ్ బాస్ 5: హౌజ్ లో తమ మేమరీస్ ను షేర్ చేసుకున్న సభ్యులు!

Published on Oct 22, 2021 2:00 pm IST

బుల్లితెర ప్రేక్షకులను బిగ్ బాస్ రియాలిటీ షో విశేషంగా ఆకట్టుకుంటుంది. నేడు తాజాగా విడుదల అయిన ప్రోమో లో కుటుంబ సభ్యులు తమ అభిప్రాయాలను, అనుబంధాలను కుటుంబ సభ్యులకు వివరించారు. మెమరీస్ ను పంచుకుంటూ చేసిన ఈ విడియో లో అందరూ ఎంతో ఎమోషనల్ అవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ నేడు రాత్రి పది గంటలకు ప్రసారం కానుంది. అక్కినేని నాగార్జున వ్యాఖ్యాత గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం స్టార్ మా లో ప్రసారం అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. సోమవారం నుండి శుక్రవారం వరకు రాత్రి పది గంటలకు మరియు శని, ఆది వారాల్లో రాత్రి 9 గంటలకు ప్రసారం అవుతుంది. ఈ కార్యక్రమం కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి ఆదరణ బాగా వస్తుంది అని తాజాగా నమోదు అయిన టీఆర్పీ లను చూస్తే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :