మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ గాసిప్..!

మహేష్ – రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ గాసిప్..!

Published on Nov 9, 2022 7:09 PM IST


ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ మోస్ట్ అవైటెడ్ గా ఉన్న సెన్సేషనల్ కాంబినేషన్ ఏదన్నా ఉంది అంటే అది సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కనున్న భారీ ప్రాజెక్ట్ నే అని చెప్పాలి. మరి ఈ ఇద్దరి కాంబోలో ఎప్పుడు నుంచా అని ఎదురు చూస్తున్న ఈ అవైటెడ్ చిత్రం ఎట్టకేలకు అనౌన్స్ కావడంతో దీనిపై అంచనాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లాయి.

అలాగే దీనిని వరల్డ్ లెవెల్ కాన్సెప్ట్ తో రాజమౌళి కూడా అనౌన్స్ చెయ్యడంతో వేరే లెవెల్ కి ఈ సినిమా వెళ్ళింది. ఇక ఇప్పుడు అయితే మరింత క్రేజీ టాక్ ఈ సినిమాపై ఇప్పుడు వినిపిస్తుంది. మరి అదేంటంటే ఉంటే బహుశా ఈ చిత్రం కూడా రేణు భాగాలుగా ఉండే ఛాన్స్ ఉందట. మరి ఇది ఇంకా ఎంతవరకు నిజం అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది. ఇక ఒకవేళ నిజం అయితే మళ్ళీ ఇండియన్ సినిమా ఈ ఇద్దరి కాంబినేషన్ తో ఎక్కడికో వెళ్లడం ఖాయం అని డెఫినెట్ గా చెప్పొచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు