క్రేజీ అప్డేట్ : “ఉస్తాద్ భగత్ సింగ్” గా పవన్.!

క్రేజీ అప్డేట్ : “ఉస్తాద్ భగత్ సింగ్” గా పవన్.!

Published on Dec 11, 2022 7:38 AM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇపుడు పలు సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తుండగా ఈ లైనప్ లో హరీష్ శంకర్ తో అనౌన్స్ చేసిన చిత్రం “భవదీయుడు భగత్ సింగ్” కూడా ఒకటి. మరి ఈ మాసివ్ ప్రాజెక్ట్ కన్నా ముందు మరి చిత్రాన్ని మేకర్స్ చేసే ఛాన్స్ ఉందని గట్టి టాక్ కూడా వచ్చింది. అయితే ఆ చిత్రం ఇదేనా లేక కొత్త ప్రాజెక్ట్ నా అన్నట్టుగా మేకర్స్ ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ ని అయితే అందించారు. ఈ ఉదయమే పవన్ తో “ఉస్తాద్ భగత్ సింగ్” అంటూ గత “భవదీయుడు భగత్ సింగ్” తరహా పోస్టర్ తోనే ఇప్పుడు కొత్త అప్డేట్ ని అందించారు.

పైగా ఆ చిత్రం లానే ఈసారి ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు అంతకు మించే అన్నట్టు టీజ్ చేస్తున్నారు. ఇక ఈ అనౌన్సమెంట్ పోస్టర్ అయితే మంచి కేజ్రీగా కూడా ఉంది. పవన్ మళ్ళీ బైక్ తో మంచి ఇంటెన్స్ లుక్ లో అయితే కనిపిస్తున్నారు. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ అతి త్వరలోనే స్టార్ట్ కానున్నట్టుగా మేకర్స్ ఇప్పుడు కన్ఫర్మ్ చేశారు. ఇక ఈ దేవిశ్రీ ప్రసాద్ నే సంగీతం అందించనుండగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు