నటసింహం బాలయ్య – దర్శకుడు బాబీ కాంబినేషన్ లో సంక్రాంతి కానుకగా వచ్చిన సినిమా “డాకు మహారాజ్”. భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా మొత్తానికి బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఏపీ – తెలంగాణలో ఈ సినిమాకి మాత్రం భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. కాగా ఈ చిత్రం మొదటి రోజు ఏపీ – తెలంగాణలో ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం రండి.
డాకు మహారాజ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ ఏరియాల వారీగా చూస్తే..
నైజాం : 4.07 కోట్లు,
సీడడ్ : 5.25 కోట్లు
ఉత్తర ఆంధ్ర – 1.92 కోట్లు
ఈస్ట్ గోదావరి : 1.95 కోట్లు
వెస్ట్ గోదావరి : 1.75 కోట్లు
గుంటూరు : 4.00 కోట్లు
కృష్ణ : 1.86 కోట్లు
నెల్లూరు : 1.51 కోట్లు
ఏపీ + తెలంగాణలో మొదటి రోజు కలెక్షన్స్ గానూ రూ. 22.31 కోట్ల వచ్చాయి.