నైజాంలో “దసరా” డే 1 మాసివ్ వసూళ్లు.!

Published on Mar 31, 2023 9:00 am IST

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు నడుమ రిలీజ్ అయ్యిన లేటెస్ట్ మోస్ట్ అవైటెడ్ సినిమా “దసరా”. నాచురల్ స్టార్ నాని హీరోగా ఊహించని మాస్ ట్రాన్స్ ఫర్మేషన్ తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ అయితే భారీ అంచనాలు నడుమ రిలీస్ అయ్యింది. మరి యూఎస్ లో ఆల్రెడీ నానై కెరీర్ లోనే భారీ మార్జిన్ తో రికార్డులు కొల్లగొట్టగా.

మరి లేటెస్ట్ గా సినిమాకి ఆయుపట్టు అయినటువంటి నైజాం లో మొదటి రోజు కూడా అదిరే వసూళ్లు అందుకున్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ సినిమా మొదటి రోజు అయితే నైజాంలో 6.77 కోట్ల షేర్ ని రాబట్టినట్టుగా తెలిసింది. దీనితో ఈ ఓపెనింగ్ అయితే నాని కెరీర్ లోనే మాసివ్ ఓపెనింగ్స్ కాగా టైర్ 2 హీరోస్ లో కూడా రికార్డు సెట్ చేసింది. మొత్తానికి అయితే ధరణి గాడి ర్యాంపేజ్ నెక్స్ట్ లెవెల్లో స్టార్ట్ అయ్యిందని చెప్పాలి.

సంబంధిత సమాచారం :