మన టాలీవుడ్ యంగ్ అండ్ స్టార్ హీరోస్ లో స్టార్ ఎంటర్టైనర్ డీజే టిల్లు హీరో సిద్ధూ జొన్నలగడ్డ కూడా ఒకడు. మరి సిద్ధూ హీరోగా నటించిన ఓటిటి హిట్ చిత్రం కృష్ణ అండ్ హిజ్ లీలా సినిమా థియేటర్స్ లో రీరిలీజ్ కి రాబోతుండగా ఈ సినిమా కాకుండా తన నుంచి ఇపుడు రాబోతున్న మరో సినిమా “జాక్”.
దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ సినిమా పట్ల మంచి బజ్ మొదటి నుంచి ఉండగా ఇపుడు ఈ సినిమా నుంచి మేకర్స్ టీజర్ కి డేట్ అండ్ టైం ని ఇచ్చేసారు. దీనితో రేపు ఫిబ్రవరి 7న ఉదయం 11 గంటల 7 నిమిషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేసేసారు. మరి ఈ క్రేజీ థ్రిల్ రైడ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రంలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించినగా బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ ఏప్రిల్ 10న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.
Tomorrow’s weather forecast: 100% chance of MASSACRE ENTERTAINMENT ❤️????❤️????
Catch #JackTeaser tomorrow at 11:07 AM ????????
It’s wild, it’s whacky… and you’ll see! ????#Jack #JackOnApril10th #SidduJonnalagadda @iamvaishnavi04 @baskifilmz @SVCCofficial @JungleeMusicSTH #SVCC37… pic.twitter.com/fT4PUN2li9
— SVCC (@SVCCofficial) February 6, 2025