లేటెస్ట్..”ధమాకా” ట్రైలర్ బ్లాస్ట్ కి డేట్ ఫిక్స్.!

లేటెస్ట్..”ధమాకా” ట్రైలర్ బ్లాస్ట్ కి డేట్ ఫిక్స్.!

Published on Dec 11, 2022 10:44 AM IST

టాలీవుడ్ మోస్ట్ ఎనర్జిటిక్ స్టార్ హీరో మాస్ మహారాజ రవితేజ హీరోగా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రీ లీల హీరోయిన్ గా దర్శకుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కిస్తున్న సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “ధమాకా”. మరి పాటలు టీజర్ లతో మంచి బజ్ ని సంతరించుకున్న ఈ చిత్రం అయితే ఈ డిసెంబర్ రిలీజ్ కి రెడీ అయ్యింది. ఇక ఇప్పుడు అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి అవైటెడ్ ట్రైలర్ అప్డేట్ బయటకి వచ్చేసింది.

మరి ఈ ట్రైలర్ ని అయితే మేకర్స్ ఈ డిసెంబర్ 15న రిలీజ్ చేసినట్టుగా ఇప్పుడు కన్ఫర్మ్ అయ్యింది. మరి దీనిపై ఇంకా టైం అనౌన్స్ కావాల్సి ఉంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వారు మరియు అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ వారు సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ఈ డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు