ధనుష్ “తిరు” పై క్రికెటర్ దినేష్ కార్తీక్ ఇంట్రెస్టింగ్ రివ్యూ.!

Published on Oct 2, 2022 3:30 pm IST

గ్లోబల్ స్టార్ ధనుష్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రాల్లో మంచి ఫ్యామిలీ డ్రామాతో వచ్చి ఎమోషనల్ హిట్ కొట్టిన చిత్రం “తిరు”. తెలుగు మరియు తమిళ్ రిలీజ్ అయ్యిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు మిత్రన్ తెరకెక్కించారు. ఇక రీసెంట్ గానే ఓటిటి లో కూడా వచ్చిన ఈ చిత్రం మరింత ఆదరణను అందుకుంటుండగా..

లేటెస్ట్ గా ఇండియన్ ప్రముఖ క్రికెటర్ దినేష్ కార్తీక్ తన ఇంట్రెస్టింగ్ రివ్యూ అయితే సోషల్ మీడియాలో పంచుకున్నాడు. మంచి తమిళ్ సినిమా చూడడం ఆనందంగా ఉందని, సినిమా స్టోరీ లైన్ చాలా బాగుంది. ముఖ్యంగా హీరో ధనుష్, హీరోయిన్ నిత్యా మీనన్ కూడా అద్భుతమైన పెర్ఫామెన్స్ అందించింది. అలాగే భారతీ రాజా లు అద్భుతంగా నటించారని తన స్పందనను షేర్ చేసుకున్నాడు.

సంబంధిత సమాచారం :