గుణశేఖర్ నెక్స్ట్ హీరో అతనే !

టాప్ డైరెక్టర్ గుణశేఖర్ రుద్రమదేవి సినిమా తరువాత ఏ సినిమా చెయ్యబోతున్నడన్న విసయంపై క్లారిటివచ్చింది. తాజా సమాచారం మేరకు ” హిరణ్యకశివుడు” అనే మూవీని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. రానా ఏఏఏ సినిమాలో నటించబోతున్నట్లు స్వయంగా ప్రకటించాడు. వచ్చే ఏడాది చివర్లో ఈ సినిమా ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి.

సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంభందించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. పక్కా స్క్రిప్ట్ తో గుణశేఖర్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. చారిత్రాత్మక నేపద్యంలో ఉండబోయే ఈ సినిమా లో రానా పాత్ర వైవిధ్యంగా ఉండబోతోంది. త్వరలో ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటించబోతున్నారు చిత్ర యూనిట్.